Friday, 31 July 2026 03:37:30 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

చేనేత కార్మికుల సంక్షోభంపై ఆందోళనటెండర్ విధానా న్ని పునఃపరిశీలించాలి

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్

Date : 05 April 2026 12:20 AM Views : 126

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణరాష్ట్రంలోవేలాదికుటుంబాలకు ఆధారమైన చేనేత పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సం క్షోభాన్ని ఎదుర్కొంటోందని పద్మశాలి సంఘం జిల్లా అ ధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ తెలిపారు.ఈసంద ర్భంగా భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర సత్య నారాయ ణ రావును కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించా రు.ప్రస్తుతం టెస్కోఅమలు చేస్తున్న టెండర్ విధానం కారణంగా ధరల పోటీ పెరి గి,మధ్యవర్తులు తక్కువ ధ రలకుపనులుదక్కించుకుంటున్నారని పేర్కొన్నారు.దీ నివల్ల చేనేత కార్మికులకు తగిన కూలి అందక వారి జీవనోపాధిదెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా,ఈ విధానం వల్ల చిన్న చేనేత సహకార సంఘాలు పోటీలో నిలవ లేకఆర్థికంగాబలహీనపడుతున్నాయని,యువత ఈ వృత్తినుంచిదూరమవుతున్నారని తెలిపారు.ఇది కొన సాగితే సంప్రదాయ చేనేత వృత్తికనుమరుగయ్యే ప్రమా దం ఉందని హెచ్చరించారు. కాబట్టి,చేనేత కార్మికులకు న్యాయమైన పారితోషికం కల్పించేలా,సహకార సం ఘాలకు ప్రాధాన్యత ఇచ్చే లా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలనికోరారు.ముఖ్యంగా టెస్కో టెండర్ విధానాన్ని తక్షణమే పునఃపరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. ఈసమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డితో చర్చించి చేనేత కార్మి కులకు న్యాయం జరిగేలాచ ర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యేను అభ్యర్థించారు.ఈకార్యక్రమంలో చేనేత సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల మ హేందర్,పద్మశాలి సంఘం నాయకులు భాగవతం బిక్ష పతి,రాజేష్,రవీందర్,పల్ల వేని సంపత్,పెంట రంజిత్ కుమార్,పెంట వేణు,రాజేం దర్.తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :