Thursday, 30 July 2026 05:01:29 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

కూన్యా తండాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామచంద్రునాయక్..

Date : 16 January 2026 03:36 PM Views : 189

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కూన్యా తండా మందుల వాడలో చేపట్టినున్న నూతన డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు, డ్రైనేజీ సమస్యల వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా తోలగించేవిధంగా, నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పనులను పూర్తి చేయాలిని అధికారులు కు సుచించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, అంబరీష, రాంలాల్,కాలం రవీందర్, కూన్యా తండా కాంగ్రెస్ పార్టీ యూవ నాయకులు బానోతు వెంకన్న, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూన్యా తండా యువకులు వెంకన్న, కిషన్, రవి, ఫోటో గ్రాఫర్ మధు, సాయి కుమార్, వెంకన్న, రవి, కాశ్యా, సేట్యా, డీజే నరేష్, ప్రసాద్, అన్వేష్, పాండు, రవీందర్, తీరు, బిచ్చ, శాన్తయ్య , రాజన్న తదితరులు పాల్గొన్నారు,

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: