Friday, 31 July 2026 06:18:41 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి - ముగ్గుల పోటీలు..

ఎంపీడీవో ఆవరణలో స్థల పరిశీలన చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి

Date : 13 January 2026 10:00 PM Views : 134

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎంపీడీవో ఆవరణలో ఏర్పాటు చేయనున్న ముగ్గుల పోటీలను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. 14 న (నేడు) ఎంపిడిఓ ఆఫీసు ఆవరణం లో ఉదయం 9 గంటల నుండి పోటీలను నిర్వహించనున్నామన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు ఇవ్వటం జరుగుతుందని, మొదటి బహుమతి 6,116/-, రెండవ బహుమతి 4,116/-, మూడవ బహుమతి 3,116/-, పోటీలో పాల్గొన్న ప్రతీ మహిళకు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనే మహిళలు ముగ్గులు వేయుటకు కావలసిన సామాగ్రి వెంట తీసుకుని రావాలన్నారు. మరిపెడ మండల మహిళామణులు ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని కోరారు. వారి వెంట మైనార్టీ నాయకులు అజీజ్, జిల్లా నాయకులు గుండాగాని వేణు, శ్రీకాంత్ రెడ్డి, నరసింహారెడ్డి, మండల యూత్ నాయకులు జాటోత్ సురేష్ నాయక్, బోర గంగయ్య, రవికాంత్, లెజెండ్ పరశురాములు, కృష్ణ, దస్రు, సోమన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :