Thursday, 30 July 2026 08:28:20 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

చైర్మన్ గిరి ఇస్తేనే బరిలో నిలుస్తాం...

మరిపెడ పురపాలకలో ఆశావహుల మెలిక..!!

Date : 18 January 2026 02:48 PM Views : 409

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : నిన్న మొన్నటి వరకు మున్సిపల్ కౌన్సిలర్ స్థానం దక్కితే చాలు అనుకున్న ఆశావహులు... మారిన రిజర్వేషన్ల తో కాసింత వెనకడుగు వేశారు. ఆయా వార్డుల్లో రిజర్వేషన్లు మహిళ కు కేటాయించటం తో కాసింత వెనకడుగు వేసినప్పటికీ... మరిపెడ మునిసిపల్ చైర్మన్ గిరి జనరల్ మహిళ కావటంతో తమ వ్యూహం మార్చుకున్నారు. తమకు ఏకంగా చైర్మన్ గిరి ఇస్తేనే బరిలో నిలుస్తామని చెబుతున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల అన్వేషణ కార్యక్రమం మొదలు పెట్టింది. ఇదిలా ఉండగా ఓ రాజకీయ పార్టీ కౌన్సిలర్ బరిలో నిలిచే అభ్యర్థులు రూ.15లక్షలు డీ డీ తీయాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇంతకాలం జెండా మోసిన తమకు లక్షల్లో డిడి లు తీయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు... దీంతో జంప్ జిలానీ కార్యక్రమానికి తెర లేవనుందన్న ఊహగానాలు బలంగా వినవస్తున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: