ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటా రం మండల కేంద్రంలో బ స్టాండ్.మరియు హెల్త్ స బ్ సెంటర్.50.పడకల ఆ సుపత్రి నిర్మాణం చేపట్టా లని స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు శుక్రవారం కాటారం సర్పంచ్ పంత కాని సడవలి.వినతి పత్రం అందించారు.కలెక్టర్ వెంట నే సానుకూలంగా స్పందిం చారు.సర్పంచి వెంట పలు వురు ఉన్నారు.
Admin
E Nivas News