Friday, 31 July 2026 01:52:36 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మంథని లో బీజేపీ బలో పే తం అవుతుంది.కార్య కర్త లను కాపాడుకుంటాం..

బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి-

Date : 22 March 2026 11:31 PM Views : 162

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మంథని నియోజ కవర్గంలోబీ.జే.పీ.పార్టీబలోపేతం చేస్తూ కార్యకర్తలను కాపాడుకుంటామని పెద్దప ల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి అన్నారు. ఆదివారం కాటారం మండ లకేంద్రంలోనిఅయ్యప్పస్వామి ఫంక్షన్ హాల్ లో కాటా రం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలల బీజేపీ కా ర్యాకర్తలకు పండిట్ దిన్ ద యాల్ ఉపాధ్యాయ ప్రశిక్ష ణమహా అభియాన్ కార్యక్ర మంలో భాగంగా మంథని ని యోజకవర్గం ప్రశిక్షణ ప్రము ఖ్ డాక్టర్ మొహమ్మద్ రఫి. అధ్యక్షతన కార్యకర్తలకు నాయకులకు పార్టీ సిదాం తంల పట్ల రాష్ట్ర స్థాయి నా యకులు కార్యకర్తలకు శిక్ష ణ కార్యక్రమం ఏర్పాటు చే శామని.అన్నారు.ఈసం ద ర్భంగా పలువురు మాట్లా డుతూ ప్రశిక్షణ మహా అభి యాన్ జిల్లా కన్వీనర్ గొట్టే ముక్కల సురేష్ రెడ్డి,రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి,స్టేట్ కౌన్సిల్ మెంబెర్ సత్య ప్రకాష్,రాష్ట్ర కార్యవ ర్గ సభ్యుడు వెన్నం పల్లి పా పయ్య,జిల్లా ప్రధాన కార్య దర్శి కొమ్మల మహేష్.బీజే పీ పార్టీ విధి విధానాల పై సిదాంతం,బీజేపీ కార్యాప ద్ధతి,కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలు,గ్రామ స్థాయిలో బీజేపీ బలోపేతం,రాబోయే స్థానిక ఎన్నికలలో బీజేపీ గెలుపు,2028 లో జగబోయే సర్వత్రిక ఎన్నికలలో బీజేపీ కార్యకర్తల పాత్ర,గడప గడ పకు బీజేపీ పార్టీ గురించి తె లియజేయాలని వారన్నా రు.ఈకార్యక్రమంలో మండ ల అధ్యక్షులు పాగె రంజిత్ కుమార్,మేడిపల్లి పూర్ణ చం దర్,బండ శ్రీకాంత్ పటేల్, జిల్లా నాయకులు బొమ్మనా భాస్కర్ రెడ్డి,బండం మల్లారె డ్డి,కన్నెబో యిన ఐలయ్య యాదవ్,మండల ప్రధాన కార్యదర్శులు స్వామి యా దవ్,గోగుల రాజేష్,మంత్రి సునీల్,వెంకటేష్,గంగాధరి సమ్మయ్య, వివిధ మండలల కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :