Friday, 31 July 2026 04:34:39 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఏప్రిల్ 13న టెట్ నోటిఫికేషన్..

Date : 11 April 2026 10:07 PM Views : 110

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరానికి గాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.ఏడాదికి రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది, టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ ప‌రీక్ష పాసైతేనే డీఎస్సీ రాసేందు కు అర్హ‌త సాధించిన‌ట్టు. లేదంటే డీఎస్సీ రాత‌ప‌రీక్ష రాసేందుకు వీల్లేదు విద్యాశాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారంటెట్ ప‌రీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వ‌హించాలి. 2026లో ఇప్ప‌టి వ‌ర‌కు టెట్ నిర్వ‌హించ‌లేదు. ఈ క్ర‌మం లో టెట్-2026 నిర్వ‌హ‌ణ‌ కు ఇటీవ‌లే పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపంగా పచ్చ‌జెండా ఊపింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షలకు మొత్తం 1.95 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యా రు. వీరిలో లక్ష మంది 51.37%, అర్హత సాధించారు. పేపర్ 1 లో 72%, పేపర్ 2 లో 39. 11%, క్వాలిఫై అయ్యారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు టెట్ తప్పనిసరి అయింది. అయితే టెట్‌ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇస్తారని భావించి కొన్ని వేలమంది ఆనాడు దరఖాస్తు చేయలేదు. ఈసారి టెట్ ద‌ర‌ఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :