Friday, 31 July 2026 09:02:48 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నీటి సమస్య తీర్చిన సర్పంచ్ వెంకటేశ్వరరావు

Date : 27 April 2026 06:02 AM Views : 126

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరి ధిలోని బొప్పారం గ్రామంలో తాగునీటి సమస్యకు కొట్టుమిట్టు ఆడుతున్న ప్రజలకు తక్షణ దాహం తీర్చి ప్రజా బాంధవునిగా పరిష్కారం చే పించిన సర్పంచ్ వూర వెంకటే శ్వ రరావు.గత మూడు రోజుల క్రితం నుండి బోరు సమస్యతో ఇబ్బం దులకు గురైన ప్రజానీకానికి దాహం తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఎ దురైన నీటి సమస్య పరిష్కారం చే సి ప్రజలకు తాగునీరు అందించా మని,సర్పంచ్ వెంకటేశ్వరరావు అన్నారు. తక్షణమే ఆటో ఎంగేజ్ తీసుకొని మెకానిక్ తో వెళ్లి మోటర్ రిపేర్ చేయించి ప్రజలకు నీటి ఎద్ద డి లేకుండా చూసామని అన్నారు. ప్రజా సమస్య ఏ సమస్య ఉన్న కూడా నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారం చేపడుతు న్నా నని అన్నారు. రాత్రి పగలు తేడా లే కుండా నిరంతరం కేవలం ప్రజాసే వకే అంకితమయ్యారని అన్నారు. మా పాలకవర్గం సహాయ సహ కా రం తో వారు నా వెన్నంటి ఉంటు న్నారని, సర్పంచ్ అన్నారు. సర్పంచ్ వెంట స్థానిక ఉప సర్పంచ్ బియ్య ని రాజయ్య.కరోబార్ మెండ మల్లే ష్.తో పాటు గ్రామ ప్రజలు సిబ్బంది ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :