Friday, 31 July 2026 12:39:19 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్యార్థులు లక్ష్యంతో ఉన్నతంగా రాణించాలి

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్‌, ఎన్నారై విష్ణువర్ధన్ రెడ్డి

Date : 11 October 2025 12:07 AM Views : 314

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / : పెద్దవంగర : విద్యార్థులు లక్ష్యంతో చదువుల్లో ఉన్నతంగా రాణించాలని.. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్యను అలవర్చుకోని అన్ని రంగాల్లో పోటీ పడేలా పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీ-షర్ట్‍లు, బెంచ్‌లను గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్‌ నాయకులు మాజీ సర్పంచ్‌ కేతిరెడ్డి దీపిక-సోమనర్సింహరెడ్డి కుమారుడు ఎన్నారై కేతిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి రూ.1.30లక్షల ఆర్థిక సహకారంతో అందించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లోనే అన్ని రంగాల్లో దృఢమైన సంకల్పంతో మంచి లక్ష్యంతో ఉన్నత లక్ష్యాలను సాధించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే మంచి లక్ష్యాన్ని ఎంచుకొని ఉపాధ్యాయులు చెప్పే మంచిని గ్రహిస్తూ పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నారు. చదువుల్లో ఉన్నత స్థానం సాధించిన తర్వాత పుట్టిన ప్రాంతాన్ని ఎవరు మరువోద్దని సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో సైతం రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై విష్ణువర్ధన్‌రెడ్డి, హెచ్‌ఎంలు లిలాశోభరాణి, తిరుపతిరెడ్డి, బోయిన్‌పల్లి మార్కెట్‌ మాజీ చైర్మన్‌ టిఎన్‌ శ్రీధర్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు సునీల్‌అగర్వాల్‌, సీనియర్‌ నాయకులు సత్తిరెడ్డి, వెంకటరెడ్డి, బాలరాజ్‌, శ్రీనివాస్, సురేష్‌, హరీష్‌, కమలాకర్‌, దేవులపల్లి శ్రీనివాస్, వెంకట్రామయ్య, గంగాధర్‌యాదవ్‌, రవి, సమ్మయ్య, రామ్మూర్తి, ఉపాధ్యాయులు సురేష్, రమేష్ బాబు, ప్రవీణ్ కుమార్, భాస్కర్, ఎల్లగౌడ్, వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రణతి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: