ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ శి వారులోని భూమిని పొట్ట పోచమ్మ.భర్త పోచయ్య. అనే వ్యక్తి భూమిని కబ్జా చేసి అక్ర మంగా గృహం నిర్మించుకున్నారని, ఇలాం టి అక్రమ నిర్మాణాలు చేప ట్టడంతో రెవెన్యూ అధికా రుల సమక్షంలో సర్వే జరి పించి ఆ భూమికి సంబం ధించిన అసలు యజమా నిని గుర్తించి అక్రమంగా అందులో నిర్మించిన కట్ట డాన్ని పోలీస్, రెవెన్యూ అధికారుల.స హకారంతో కూల్చివేయ డం జరిగిందని స్థానిక ఎస్సై శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఎవరైనా భూ ములను కబ్జా చేసి అక్ర మంగా నిర్మాణాలు చేపడి తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా మ ని,ఈకార్యక్రమంలో రెవె న్యూ అధికారులు పోలీసు అధికారులు మరియు దళి త సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News