ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటా రం.గ్రామపంచాయతీ లోని అంగడి బజార్ కాలనీలో ఉ ద్యానవన శాఖవారు రైతు లకు ఉచిత విత్తనాల పంపి ణి కార్యక్రమంనీ చైర్ పర్సన్ పంతకాని తీర్మాల సమ్మ య్య.ప్రారంభించారు. ఈసందర్బంగాతీర్మాలమాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లోనకిలీ విత్తనలతో రైతులకు అధిక నష్టం కలుగుతుంది,ఈ నకి లీ విత్తనాలను అరికట్టి ప్ర భుత్వ ఆధ్వర్యంలో రైతుల కు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తుందని అన్నా రు,రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల ని సూచన చేసారు,సుమా రు వంద మంది రైతులు ఈ విత్తనాలను ఉచితంగా తీసుకున్నారు. ఈ కార్యక్ర మంలో కాటారం మాజీ ఎం పీపీ పంతకాని సమ్మయ్య, భూపెల్లి రాజు,ఆత్మ కూరి కుమార్,గంట రాజబాపు, బోడ్డు రాజశేఖర్,మారపాక రాజేంద్రప్రసాద్,రైతులు దుర్గం తిరుపతి,గంట సమ్మ య్య, బొమ్మనా రాజబాపు, సిబ్బంది రాందాస్, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News