Friday, 31 July 2026 02:17:02 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రాస్తారోకో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన బారాస ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి..

Date : 06 May 2026 12:29 PM Views : 143

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రైతులు మృతి చెందారని ఆరోపిస్తూ బారాస ఆధ్వర్యంలోఉత్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో బారాస ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనక పోవడం వల్లనే ప్రాణనష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడం మరిచి ప్రభుత్వం వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్లనే ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బారాస ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముందుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి నివాళులు అర్పించారు. విషయం తెలిసిన వెంటనే మంచిర్యాల అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాసరావులు రాస్తారోకో వద్దకు వెళ్లి రాస్తారోకో చేస్తున్న రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పి శాంతింపజేశారు.ఈ రాస్తారోకో లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, రాష్ట్ర నాయకుడు విజిత్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: