ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నీ వారి నివాసంలో 10వ వార్డు మాకుల తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నా నాయక్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాకుల తండా 10వ వార్డు నాయకులు చిన్నా నాయక్,మోహన్, రమేష్, సుమన్, సిద్దు, గణేష్, ప్రకాష్, నరేష్, సుమన్, భాషిపంగు చంద్రయ్య, రామస్వామి, గురువయ్య, వెంకయ్య, ఇద్దయ్య, నాగయ్య, వెంకన్న, పరశురాం, మట్టె కాటయ్య, బాషిపంగు రంజిత్, సందీప్, శ్రీకాంత్, కిరణ్, కుమార్, చైతన్య, వినయ్ కుమార్, లెజెండ్ పరశురాములు, నవీన్, వికాస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News