Thursday, 30 July 2026 08:16:33 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మొదలైన బోనాల సందడి...

భాగ్యనగరం తో పాటు పట్టణాలు పల్లెల్లో అదే తీరు...

Date : 20 July 2026 12:01 AM Views : 59

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భాగ్యనగరం తోపాటు పట్టణాలు పల్లెల్లో తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల సందడి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. చారి త్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన శ్రీ జగదాంబిక మహం కాళి అమ్మవారికి గురువారం నాడు తొలి బోనాన్ని సమ ర్పించడంతో ఈ నెల రోజుల ఉత్సవాలకు అధికారికంగా అంకు రార్పణ జరిగింది.

అమావాస్య తర్వాత వచ్చే గురు, ఆదివా రాల్లో మొదటి బోనా న్ని గోల్కొండ జగ దాంబిక అమ్మ వారికి సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ గా ఉంది. ఇందులో భాగంగానే మొదటి ఆదివారం నాటి బోనాల సమర్ప ణతో గోల్కొండ కోట ప్రాంగణం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభతో మురిసిపోతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తు లతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.మొదటి ఆదివారం గోల్కొండ జగదాం బిక మహంకాళి అమ్మవారి బోనాలతో ఉత్సవాలు ప్రారంభ మై,,రెండో ఆదివా రం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బోనాల నుసమర్పించారు. తదుపరి మంగళ వారం అమ్మవారి కల్యాణ వేడుకలు. మూడో ఆదివారం సికింద్రా బాద్ లష్కర్ సికింద్రాబాద్ ఉజ్జయి ని మహంకాళి అమ్మవారి బోనాల జాతర. నాల్గో ఆదివారం పాతబస్తీ హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వా జా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి బోనాల పండుగను పురస్కరించుకుని నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయా లన్నింటినీ రంగురం గుల విద్యుత్ దీపాల తో సర్వాంగ సుంద రంగా ముస్తాబు చేశారు.

ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ప్రభుత్వం, ఆలయ కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు గాను భారీగా పోలీ సు బందోబస్తును మోహరించారు. అలాగే పల్లెలు పట్టణంలో సైతం ప్రజలంతా పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో డబ్బు చప్పుళ్ల మధ్య కోళ్లు, మేకలను బలి ఇస్తూ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :