Thursday, 30 July 2026 12:45:22 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మంథని లో బిజెపి విజయోత్సవ సంబరాలు

Date : 16 January 2026 11:42 PM Views : 204

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించిన సందర్భంగా మంథని పట్టణంలోని భారతీయ జనతా పార్టీ శ్రేణులు పట్టణ శాఖ అధ్యక్షుడు సబ్బాని సంతోష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కొండపాక సత్య ప్రకాష్ లు మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపికి మెజారిటీ స్థానాలలోపట్టం కట్టారన్నారు. ఈ సందర్భంగా మంథని భారతీయ జనతా పార్టీ నుంచి మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా రానున్న తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపి విజయ దుందుభి మోగించడంలో తెలంగాణ ప్రజలు ముందుంటారని, మంథని పట్టణంలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో స్థానిక ప్రజలు బిజెపికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగారం బిజెపి వార్డు సభ్యులు బూడిద తిరుపతి, సీనియర్ నాయకులు నారమల్ల కృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శులు సామల అశోక్, ఎడ్లసాగర్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కారంగుల రాజశేఖర్, పట్టణ కార్యదర్శులు మాచిడి శ్రీధర్, పార్వతి విష్ణు, పట్టణ కోశాధికారి వడ్నాల శ్రీనివాస్, నాయకులు గుడ్ల గురువేష్, సబ్బని రాకేష్, రాకేష్ లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: