Friday, 31 July 2026 02:12:06 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే..

Date : 15 January 2026 09:00 PM Views : 169

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో సంక్రాంతి పండగ సందర్భంగా గురువారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల. ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ ఆశీస్సులతో కంధిసతీష్ అన్న యువ సైన్యం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న "ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్" పోటీలను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సహకార సంఘం చైర్మన్ కొట్నాకతిరుపతి ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోయిడి వెంగల్ రావు, మాజీ ఎంపీపీలు జాబు కాంతారావు, మోటపలుకుల గురువయ్య, సర్పంచ్ లు పెంట సత్తయ్య, చిలుకూరి మహేష్, శంకరవ్వ, తాజా మాజి ఎం.పీ.టీ.సీ లు ముత్యాల. శ్రీనివాస్, బొడ్డు.కమలాకర్, వనపర్తి. రవి, ఉప సర్పంచ్ లు తిరుపతి నాయక్,ఫయాజ్ భాయ్, మాజీ ఉప సర్పంచ్ సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కన్నక. జంగు, బండ.రాకేష్, తోట. రవి, నాయకులు దాధా భాయ్, కొత్తపెల్లి నర్సయ్య, సాదం బాపు, మాజీ సర్పంచ్ అడై. కాంతారావు, సందేల. తిరుపతి, తత్ర వేంకటి, తోడసం. జంగు, యువ సైన్యం సబ్యులు బోడకుంట వెంకటేష్, సల్లు భాయ్, సందేలా శ్రీదర్, సందేలా వంశీ, అంజి, సాయి విఘ్నేష్, దుర్గం రవీందర్, లింగన్న, రాకేష్, అనిల్, సునీల్, (బిట్టు)వర్షిత్, (టిల్లు) గుండా. రాజేందర్ తధితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :