Friday, 31 July 2026 12:26:16 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కెసిఆర్ ను తిట్టడానికి మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

Date : 22 April 2026 09:53 PM Views : 326

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఈ నెల 20న,కాటారం మండలంలోని నస్తూరు పల్లి,గ్రామ పరిధిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ.కేవలం.మాజీ ముఖ్యమంత్రి క ల్వకుంట్ల చంద్రశేఖర రావు.ను తి ట్టించడానికే మీటింగ్‌ పెట్టించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌.సీ.ఎం.మాట లు విని సమాజమంతా అసహిం చుకుంటున్నరని,మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధుకర్ అన్నారు.కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో బుధవారం విలే కరు లసమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని రాకేష్,తో కలిసి ఆయన మాట్లాడారు, ఈసందర్భంగా మధుకర్, మాట్లాడుతూముఖ్యమంత్రి వస్తే ఈప్రాంతానికి అభి వృద్ది బాటలు పడాలే,ఆరుగ్యారెం టీల అమలుపై ప్రజలకు సమా ధానం చెప్పాలని,కాళేశ్వరం.కూ లిందన్నసీఎంకాన్వాయ్‌లో ఎలా వెళ్లిండో చెప్పాలే రాష్ట్రాన్నిదేశంలోనేఅగ్రగామిగా నిలిపిననా యకుడు కేసీ ఆర్‌ మిమ్మ ల్నిచింత బరిగెలతో కొట్టే రోజులు దగ్గర లోనే ఉన్నయ ని,ఆనాడుతెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగా ణాకు వ్యతి రేకంగా ఆనాటి సీ.ఎం.కిరణ్ కుమా ర్ రెడ్డి.నీ వల్లెంకుంటకుతీసు కువ చ్చి తెలంగాణ వాదాన్ని అణి చివేయాలని చూసిన ఈ శ్రీధర్‌, ఈనాడు తెలంగాణ ఉద్యమనేత మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టించ డానికే కాటారం మండలంలో మీ టింగ్‌ పెట్టి సీ.ఎం.రేవంత్‌రె డ్డిని తీసుకువచ్చాడని,ఆరో పించారు. నస్తూరిపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పాలన పేరుతో నిర్వహించిన మీ టింగ్‌ కాటారం మండలాన్నే అపవి త్రం చేసిందన్నారు.రేవంత్‌ రెడ్డి గొం తెత్తి మాట్లాడితే గొప్పగాఅ ను కుం టున్నాడేమోగానీ ఆయన మాట లు విని సమాజమంతా అసహిం చు కుందని అన్నారు.ముఖ్యమం త్రి అనే విషయాన్ని మర్చిపోయి మురికినోటితోనో టికచ్చినట్లు మా ట్లాడాడని,ఒక మాజీ ముఖ్య మం త్రి,తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను చెట్టుకు కట్టేసి కొడు తామంటాడా అని అగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి బుద్ది లేకుండా మట్లాడుతుంటే పక్కనే బుద్ది ఉన్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల నిలువ రించాలి కదా అన్నారు.అంటే కావా లనే కే సీఆర్‌ను తిట్టించడం కోస మేఇక్కడ మీటింగ్‌ పెట్టించాడని అర్థం అవుతుందన్నారు.ఆనాడు పీ.వీ.నర్సింహ రావు,నాలుగు సార్లు మంథనికి ప్రాతినిధ్యం వహించా రని,ఆయనకు ఓట్లు వేసి గెలిపిం చుకున్న గడ్డ మంథని అని ఆయన గుర్తు చేశారు.ప్రజాపాలన ప్రభు త్వం ఇచ్చిన హమీలన్నీ అమలు చేసిం దని గొప్పలు చెప్పుకుంటు న్నారని,ఆరు గ్యారెంటీలు,420, హమీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజ లకు సమాధానం చెప్పాలన్నారు. సన్నబియ్యం,ఉచిత బస్సు,ఉచిత కరెం టు,గ్యాస్‌ సబ్సీడీల గురించి చెప్పి భుజాలు చరుసు కుంటు న్నారని,ఇచ్చిన హమీలె న్నీ అనే విషయాన్ని ఎందుకు చెప్పడం లేద న్నారు.మానీఫెస్టో కమిటి చైర్మన్‌ ఈ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ రాసిన గ్యా రెంటీ కార్డులో నాలుగే ఉన్నయా అని ప్రశ్నించారు.అందులో మహి ళలకు2500,రైతులకు15వేలు, కౌలు రైతులకు ఇస్తమన్నవి ఏవీ అని ప్రశ్నించారు.పించన్‌లు పెంచ కుండా,యువ వికాసం అమలు చే యకుండా గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.మూడేళ్లకు 3వేల ఇండ్లు మంజూరీ చేసిండ్లవి అవి కూడా ఎన్నికలు వచ్చిన సమయం లోనే ఓట్ల కోసం ఇచ్చారని ఆయన విమర్శించారు.తెలంగాణ ఉద్యమా న్ని నడిపించి తెలంగాణ రా ష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన నా యకుడు కేసీఆర్‌ని చెట్టు కు కట్టేసి కొడుతా అంటారా,చిన్నా పెద్దా అనే తేడాలే కుండా మాట్లా డటం ఎంత వరకు సమంజస మ న్నారు.ఇప్పటికైనా నోరు అదుపు లో పెట్టుకుని మాట్లాడాలని ఆయ న సవాల్ విసిరారు.ఈకార్యక్ర మంలో స్థానిక సర్పంచ్ పంతకాని సడవలి.టిఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అధ్యక్షులు జోడు శ్రీనివాస్, తో పాటు ప్రతాపగిరి సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు.ప్రజాప్రతి నిధు లు,నాయకులు ఆత్కూరి బాల రాజు.యువనాయకులు,జక్కు శ్రావణ్.గాలి సడవలి.వెంకట స్వా మి. మనోహర్.మహిళలు,అభిమా నులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: