Saturday, 25 April 2026 10:54:53 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రె స్ పార్టీ తీర్థం పుచ్చు కున్న కాటారం ఉప సర్పంచ్ బాలయ్య

కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు

Date : 20 April 2026 11:58 PM Views : 313

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం ఉప సర్పంచ్ కొండ గొర్ల బా లయ్య.టిఆర్ఎస్ పార్టీ నుం డి గెలిచారు.ఆదివారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా కండువా కప్పి కాం గ్రెస్ పార్టీలోకి ఆహ్వా నించా రు.ఈ సందర్భంగా ఉపస ర్పంచి బానయ్య మాట్లా డుతూ.టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చక పార్టీ వీడానని.అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ప నులు, పథకాల కొ రకు పార్టీని వీడేనని ఆయ న అన్నారు.కాంగ్రెస్ పార్టీలో మంత్రి శ్రీధర్ బాబు.ఆదేశా లు మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్ర యత్నం చేసి ముందుకు పోతా అని ఆయన అన్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :