ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జల్ సంచయ్ జెన్ భగీ దారి జాతీయ అవార్డును అందుకున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లా అభివృద్ధి చేయంగా పనిచేస్తున్న కలెక్టర్ కు జాతీయ అవార్డు దక్కడం పట్ల పలు శాఖల ఉద్యోగులు జిల్లా అభివృద్ధి చేయంగా పనిచేస్తున్న కలెక్టర్ కు ఈ అవార్డు దక్కడం పట్ల పలు శాఖల ఉద్యోగులు, అఖిలపక్ష నాయకులు హర్షం చేశారువ్యక్తం చేశారుహర్షం.
Admin
E Nivas News