Thursday, 30 July 2026 11:04:21 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

చిన్నూగుడ, కేస్లాగుడ గ్రామ కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసిన కేరమెరి ఎస్ఐ

Date : 08 January 2026 07:58 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలం కేస్లాగుడ గ్రామ పంచాయితీ లోని చిన్నూ గుడ గ్రామంలో ఎస్సై మధుకర్, పోలీసు బృందం గురువారం పర్యటించి ఆదిమ గిరిజనులు అయిన చిన్నూగుడ కొలం ఆదివాసీ నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అడవినే నమ్ముకొని అడవి నీ దేవతగా భావిస్తూ బాహ్య ప్రపంచానికి అభివృద్ధికి దూరంగా ఉంటున్న గ్రామాలకు పోలీసు యంత్రాంగం అండగా ఉంటుంది అని పోలీసులు మీకోసం భాగంగా నిరూపెద కుటుంబాలకి జిల్లా ఎస్పి నితీఖా పంత్ సౌజన్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పోలీసులు ఏప్పటికీ అండగా ఉంటారన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలకు గంజాయికీ దూరంగా ఉండలని వాటి వలన కలిగే నష్టాలను అవగాహన చేసి నిషేధిత వ్యవహారాలు చెస్తే సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్, కేస్లాగుడ గ్రామ యూత్ సభ్యులు కొమురం సంపత్, కిన్నక జ్యోతిరాం, కోవ రవి, మరియు మండల పోలిసు కానిస్టేబుల్స్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :