ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిద్నేపల్లీ గ్రామ పంచాయతీలోని దంతాలపల్లి గ్రామంలో నగరపు సమ్మయ్య. మరియుజంపయ్య.వారి కుమా రులకు ధోతి ఫంక్షన్ కార్యక్రమం లో పాల్గొన్న ప్రజానాయకుడు బీరెల్లి రజిని కుమార్.వారిని ఆశీర్వదించారు.రజిని కుమార్ వెంట వార్డు సభ్యులు భౌతు ప్రభాకర్.నగరపు రజినీ కాంత్. సోదరి రజిత.సంతోష్.కాయిరి బాలమ్మ పోచమల్లు.మరియు మాజీ వార్డు సభ్యులు నగరపు వెం కటేష్.తోపాటు యూత్ నా యకులు గ్రామస్తులు ఉన్నారు.
Admin
E Nivas News