ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : చైతన్య వంతులైన మంథని నియో జకవర్గ ప్రజలు రాజ్యాంగబ ద్ధంగా జరిగే ఎన్నికల్లో మం త్రి శ్రీధర్ బాబు ను భారీ మె జార్టీతో గెలిపిస్తే మతి భ్రమిం చిన పుట్ట మధు,శ్రీధర్ బా బు పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జయశంకర్ జి ల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర తినిధి పంతకాని సమ్మయ్య,ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ నెంబ ర్ దండు రమేష్ లు అన్నా రు.బుధవారం కాటారం మం డల కేంద్రంలో మీడియా స మావేశంలో మాట్లాడుతూ మహనీయుల మాల విరమ ణ పేరుతో ఈ ప్రాంత ప్రజల ను హేళన చేస్తూ మాట్లా డ డం సరికాదని హితోపలికా రు.మా ప్రాంత ప్రజలు వి ద్యావంతులు,మేధావులు, పోరాటయోధులు,చైతన్య వంతులుగా మారి జరిగే ప్ర తి ఎన్నికల్లో స్పష్టమైనతీ ర్పునిస్తున్న వైనాన్ని గుర్తుం చుకోవాలని అన్నారు.ని యోజకవర్గ ప్రజలను కించ పరిచేలా మాట్లాడడం పుట్ట మధుకు అలవాటైందని అ న్నారు.రాష్ట్ర అభివృద్ధికి అ హర్నిశలు కృషి చేస్తున్న మంత్రి మంత్రి శ్రీధర్ బాబు పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని,వైఖరి మా ర్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.ఈ ప్రాంతంలో విద్యాసంస్థలు నెలకొల్పి రాజ్యాంగం అమ లయేలా రాజ్యాంగం తెలు సుకొనేల చేస్తున్న శ్రీధర్ బా బును విమర్శించడం పుట్ట మధు అవివేకానికి నిదర్శన మని అన్నారు.నూతన గృ హాలు,కొత్త పెన్షన్లు అనేవి ని రంతర ప్రక్రియ అని తెలు సుకోవాలని అన్నారు.యూ త్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షు లు చీమల సందీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గదవెన దేవేందర్,కడారి విక్రమ్,కోడి రవి,భూపెల్లి రాజు,దోమల సమ్మయ్య,సత్యం,వినయ్, మధు తదితరులు పాల్గొ న్నారు.
Admin
E Nivas News