Friday, 17 April 2026 05:09:58 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

అరుణాచల నృత్యోత్సవంలో నటరాజ కళాక్షేత్రం విద్యార్థుల ప్రతిభ..

Date : 05 February 2026 10:51 PM Views : 122

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అరుణాచలం లంబోదర అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 31ననిర్వహించిన అరుణాచల నృత్యోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేటలోని నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు పాల్గొని తమ అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. గురువు నర్మదామార్గదర్శకత్వంలో శిక్షణపొందిన విద్యార్థులు సాంప్రదాయ శాస్త్రీయ నృత్యాలకు ప్రతీకగా నిలిచే విధంగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ నైపుణ్యం, భావప్రకటన, లయాత్మకతతో నృత్యోత్సవానికి మరింత శోభను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్థులను అభినందించగా తల్లిదండ్రులు, కళాప్రియులు గురువు నర్మదా శిక్షణను, నటరాజ కళాక్షేత్రం సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని కళారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరాలని స్థానిక ప్రజలువిద్యార్థులను ఆశీర్వదించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :