Thursday, 30 July 2026 01:27:59 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రాజారాం పల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కలిసిన నాయకులు..

Date : 22 July 2026 11:28 PM Views : 76

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా రాజారాం పల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆ గ్రామ నాయకులు బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. సర్వే నెంబర్ 292లో 20 గుంటల భూమిని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తామని అలాగే మరో రెండెకరాల భూమిని తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి ఉచితంగా భూమిని ఇవ్వడానికి ఏలేటి రాజారాం రెడ్డి వారసులు ఏలేటిచంద్రారెడ్డి, అనిల్ రెడ్డిలు ఇస్తామని మంత్రికి తెలిపారు . కాగా ఈ మూడు భవన నిర్మాణాలకు తొందరగా నిర్మించినట్లయితే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు కోరారు. అంతేకాకుండా రాజారంపల్లి బస్టాప్ వద్ద ఎక్స్ ప్రెస్ బస్సులను కూడా ఆపాలని కోరారు. దీనికి మంత్రి స్పందించి వెంటనే ప్రభుత్వం అనుమతులు తీసుకొని నిర్మాణాలు ప్రారంభించే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్,ఉపసర్పంచ్ మేరుగు జంపన్న (జానీ) మాజీ ఎంపీటీసీ గొల్లపల్లి మల్లేశం, ఏలేటి అనిల్ రెడ్డి లు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :