Thursday, 30 July 2026 11:15:43 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రైతుల సమక్షంలో రైతు భరోసా నిధులు విడుదల

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Date : 19 April 2026 10:12 PM Views : 183

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 55 63.కోట్ల రూపాయలు విడు దల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ ,సహకార, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మ లనాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో సో మవారం జరగనున్న రైతు భరోసా నిధుల విడుదల బ హిరంగ సభను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్ బాబు,జిల్లా కలె క్టర్ రాహుల్ శర్మ,ఎస్పి సిరి శెట్టి సంకీర్త్,భూపాలపల్లి శా సనసభ్యులు గండ్ర సత్యనా రాయణరావు,ట్రేడ్ ప్రమోష న్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి. లతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మా ట్లాడుతూ రైతుల సంక్షేమా నికి భారత దేశంలో లక్షా 10.వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం మన తెలంగా ణ రాష్ట్ర మని.తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిధులు,నీళ్లు,నియామకాల మీదఏర్పడినగతప్రభుత్వం10.సంవత్సరాలకాలంలోలక్షలకోట్లరూపాయలు దుర్విని యోగం అయ్యాయన్నారు. రేవంత్ రెడ్డి,నాయకత్వంలో ని రాష్ట్ర ప్రభుత్వం తరత రాలకుఉపయోగపడేలాని వేదికల ఆధారంగా అభివృ ద్ధి చేస్తున్నట్లు తెలిపారు.కా ళేశ్వర ముక్తేశ్వరదేవాలయం అభివృద్ధికి 200.కోట్ల రూపా యలతో అభివృద్ధి చేసేందు కుప్రణాళికలురూపొందించినట్లు తెలిపారు.ఇచ్చిన మా టలకు అనుగుణంగా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రెం డు దఫాలుగా 12,000.వే లరూపాయలు రైతు భరో సా విడుదల చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలి పారు.రాష్ట్రంలో ప్రజా ప్రభు త్వం ఏర్పడిన తదుపరి 7 3.లక్షల మంది రైతులకు కో టి15.లక్షలఎకరాలకు రైతు భరోసా నిధులు విడు దల చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతాంగ సో దరులకు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రైతు భరోసా విడుదల కార్యక్రమంలోరా ష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారం మండలం న స్తురుపల్లి నుండి నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ,వ్య వసాయ పనిముట్లు,రైతు భరోసా,సన్నవడ్లకు క్వింటా ళ్లుకు 500.రూపాయలు బో నస్ చెల్లిస్తున్నట్లు తెలిపా రు.రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేసేందుకు ముందు కెళ్తున్నామన్నారు.ముఖ్య మంత్రి సోమవారం కాలేశ్వ రం సందర్శించి స్వామిని దర్శించుకుంటారని,కాలేశ్వ రంఅభివృద్ధికిసంబంధించిన 200.కోట్ల రూపాయలతో చేపట్టిన మాస్టర్ ప్రణాళిక కా ర్యక్రమానికి భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ త దుపరి,మేడిగడ్డ సందర్శన ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఇరిగేష న్ శాఖ మాత్యులు ఉత్తంకు మార్ రెడ్డి,సహచర మంత్రు లు పాల్గొననున్నట్లు తెలిపా రు.గత ప్రభుత్వం నాణ్యత లేని బ్యారేజీ నిర్మాణం వల్ల వినియోగించేందుకు వీలు ప డకపోవడంతో కేంద్ర ప్రభు త్వఆధీనంలో ఉన్నటువం టి అధికారులు పుణేపుల తోప్రజాధనందుర్వినియోగం కాకుండా ప్రాజెక్టును విని యోగించేందుకు అవసర మైన చర్యలు తీసుకుంటా మని తెలిపారు.ప్రాజెక్టు ని ర్మాణంలో లక్ష కోట్ల రూపా యల ప్రజాధనం దుర్విని యోగం జరిగిందన్నారు. గత .ప్రభుత్వం ప్రాజెక్టు క ట్టడానికి ప్రాధాన్యత ఇచ్చా రు కానీ నాణ్యతకు ప్రాధా న్యత ఇవ్వలేదని ఆయన తెలిపారు.డ్యామ్ సేఫ్టీ అధి కారులు కేంద్ర ప్రభుత్వ ఆధీ నంలో ఉన్న జలవనరుల సంగం నివేదపై సమీక్ష నిర్వ హించనున్నట్లు తెలిపారు. ప్రజల సొమ్మును సద్విని యోగం చేసి ప్రాజెక్టు ఉప యోగపడాలన్న ఆలోచనతో ఉన్నామని,తెలిపారు.సఎం.ఈప్రాంతానికి రావడం,రైతు భరోసానిధులు చేయడంఈ ప్రాంతానికి ఎంతో గర్వ కార ణమని రైతులు అధికసం ఖ్యలో పాల్గొని కార్య కమా న్ని విజయవంతం చేయా లని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాల పల్లిశాసనసభ్యులు గండ్ర స త్యనారాయణరావు,గ్రంథా లయ సంస్థ చైర్మన్ రాజబా బు,మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల.తదితరులు పాల్గొ న్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: