Friday, 31 July 2026 06:18:32 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నాణ్యమైన విద్యుత్ కోసమే అదనపు ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు...

ఎస్ ఈ జాడే ఉత్తమ్

Date : 10 November 2025 08:26 PM Views : 290

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వ్యవసాయ రంగానికి నాణ్యమైన కోతలు లేని విద్యుత్ అందించడం కోసమే అదనపు పవర్ ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేశామని మంచిర్యాల ఎన్పిడిసిఎల్ సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ జాడే ఉత్తమ్ పేర్కొన్నారు. సోమవారంమండలం లోని సూరారం సబ్ స్టేషన్ లో అదనంగా 5 ఎంఏ గల పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. లో ఓల్టేజి లేకుండ నాణ్యమైన విద్యుత్ సరఫరా తో వ్యవసాయ విద్యుత్ మోటర్లు కాలిపోకుండ ఉండడానికే రైతు ఆర్ధికంగా నష్ట పోకుండా నాణ్యమైన విద్యుత్ అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ ఎంఎ కైసర్, డీఈ ఎంఆర్టి బానోత్ రాజన్న, ఎంఆర్టి ఏడిఈ శరత్ కుమార్ లక్షెట్టిపేట ఎడిఈ ఎం. ప్రభాకర్ రావు, అబ్దుల్ కలీం, ఏఈ ఎంఆర్టి, ఏఈ గణేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :