Friday, 17 April 2026 03:47:56 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

మహాత్ముని ఆశయ సాధ నకై పాటుపడదాం

ఏఎంసీ చైర్పర్సన్ తిరుమల

Date : 11 April 2026 09:37 PM Views : 29

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : సమస మాజ స్థాపనతో పాటు మ హిళా విద్యావ్యాప్తికై జీవి తాన్నిత్యాగం చేసిన మ హాత్మ జ్యోతిరావ్ పూలే అందరికీఆదర్శప్రాయుడని కాటారం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చై ర్మన్ తిరుమల అన్నారు. శనివారం మహాత్ముని జయంతిని పురస్కరించుకొని ఏఎంసీ కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలఅభివృద్ధికి సమాజంలో ఉన్న అసమా నతలు తొలగించడానికి మహాత్మ జ్యోతిరావు పూ లే దంపతులు చేసిన కృషి మరువలేనిదని,నేటి యు వత వారి స్ఫూర్తితో ముం దుకు వెళ్లాలని అన్నారు. వైస్ చైర్మన్ బ్రహ్మారెడ్డి డైరె క్టర్లు తిరుపతిరావు, పిల మరి రమేష్,రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహి ళా ఉపాధ్యక్షురాలు అం గోత్ సుగుణ,డిసిసి జన రల్ సెక్రెటరీ కుంభ స్వప్న, డిసిసి అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య,ప్ర చార కమిటీ చైర్మన్ కుం భంరమేష్, రాజు, కుమార్, శేఖర్, మార్కెట్ సిబ్బంది మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :