ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం లక్షెట్టిపేట లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఓటరు విలువలను గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సిహెచ్. మంగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News