Thursday, 30 July 2026 11:09:28 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అవినీతి అక్రమాల వల్లే టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పారు

ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అయితే ప్రకాశ్ రెడ్డి

Date : 19 April 2026 10:50 PM Views : 243

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహాదేవపూర్ మండలంలో మేడిగడ్డ ప్రాజెక్టులు జరిగిన అవినీతి అక్రమాల వల్లే 2003లో జ రిగిన ఎన్నికల్లో ప్రజలు టి ఆర్ఎస్ పార్టీని ఓడించిన, ఆపార్టీ నాయకులకు వైఖ రిలోమార్పురావడంలేదని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు,ఈజిసి కౌ న్సిల్ మెంబర్ దండు రమే ష్ జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్యలు అ న్నారు.ఆదివారం కాటారం మండల కేంద్రంలో విలేకరు ల సమావేశంలో వారు మా ట్లాడుతూ నిన్నటి రోజు మే టి గడ్డను సందర్శించి టిఆర్ ఎస్ నాయకులు చేసిన వా క్యాలను ఖండించారు.కోట్లా ది రూపాయల అవినీతికి పా ల్పడి ముసలి కన్నీరు కారు స్తున్నటిఆర్ఎస్ నాయకుల ను ప్రజలు నమ్మరని అన్నా రు.రైతు సంక్షేమమేధ్యేయం గా కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు మర మ్మతులు చేపట్టి రాష్ట్ర రై తాంగ సాగునీరు త్రాగునీరు అందిస్తుందని అన్నారు.మే డిగడ్డప్రాజెక్టువద్దనాటకాలు ఆడిన టిఆర్ఎస్ నాయకు లు ప్రజలకు బహిరంగ క్షమా పణలు చెపాలని డిమాండ్ చేశారు.నస్తూర్ పల్లి సీఎం పర్యటనను రైతులు మహి ళలు ప్రజలంతా పాల్గొని వి జయవ చేయాలని కోరారు. కాటారం ఏఎంసీ చైర్పర్సన్ తిరుమల కాంగ్రెస్ పార్టీ మ హిళరాష్ట్రఉపాధ్యక్షురాలు అంగూర్ సుగుణ డిసిసి జనరల్ సెక్రెటరీ కుంభం స్వప్న డిసిసి వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డియూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ చీమల సందీప్ యూత్ ప్రెసిడెంట్ మహేష్ శ్రీనివాస్ రాజు మ హేష్ డైరెక్టర్ నరసయ్య. మహిళా ప్రెసిడెంట్ జాడి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: