Friday, 31 July 2026 12:41:49 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బీటీ రోడ్ల నిర్మాణాలకు రూ. 43.93 కోట్ల నిధులు మంజూరు

Date : 25 December 2025 12:50 AM Views : 231

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాలలో 14 బీటీ రోడ్ల నిర్మాణాలకు (12 సిఆర్ఆర్, 2 డిఎంఎఫ్ టి గ్రాంట్ల ద్వారా) రూ. 43.93 కోట్ల నిధులను బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. మంథని నియోజకవర్గంలోని నర్సింగాపూర్ జెడ్పీ రోడ్ నుండి పాత రేగులగూడెం వరకు రూ. 2.30 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ కాటారం నుండి సబ్ స్టేషన్ పల్లి వయా దుబ్బగూడెం వరకు రూ. 3 కోట్లు, నాగారం ఎక్స్ రోడ్ నుండి కన్నాల వేంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు రూ. 2.50 కోట్లు, వల్లెంకుంట నుండి మానేరు వరకు రూ. 1.80 కోట్లు, గుమ్నూర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి దొంతులపల్లి మీదుగా పిడబ్ల్యుడి రోడ్డు కాకర్లపల్లి వరకు రూ. 3.75 కోట్లు (డిఎంఎఫ్ టీ గ్రాంటు), మహదేవ్ పూర్ నుండి గోదావరి వయా ఫకీర్ వాడ వరకు రూ. 3 కోట్లు, హరిపురం నుండి పోతారం వయా ట్యాంక్ బండ్ రూ. 2 కోట్లు, చిన్న ఓదెల నుండి మానేరు వరకు 1 కోటి, Widening & Strenghthening రోడ్డు పెంచికల్ పేట్ నుండి ఎఫ్ సిఐ గేట్ వరకు రూ. 9.90 కోట్లు (Old 4cr), (డిఎంఎఫ్ టీ గ్రాంటు), పిడబ్ల్యుడి రోడ్ నుండి విలోచవరం వయా అయ్యగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుండి మల్లేపల్లి వరకు రూ. 1.82 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ నుండి గోదావరి వయా పలిమెల వరకు రూ. 3.24 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్డు సుబ్బయ్యపల్లి నుండి ఆర్ అండ్ బి రోడ్డు ప్రతాపగిరి వరకు రూ. 3.50 కోట్లు, బిటి రోడ్డు బెగ్లూర్ నుండి గోదావరి వయా హనుమాన్ టెంపల్ వరకు రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయి. మంజూరైన 14 బిటి రోడ్లకు సంబంధించిన ఆయా గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: