Friday, 31 July 2026 07:49:26 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

యేసు పునరుత్థాన జాతరకు వేళాయె..

భారీగా తరలిరానున్న భక్తులు

Date : 25 April 2026 05:38 AM Views : 167

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సి ఎస్ ఐ చర్చి ఆవరణలో ప్రత్యేక 25, 26 తేదీలలో ఏసు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయజాతరను ఘనంగా నిర్వహించే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో కూడా జాతర కోసం చర్చి కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చర్చిని సుందరంగా ముస్తాబు చేశారు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాటను చర్చి కమిటీ సభ్యుడు ఫాదర్ డేవిడ్ పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటించి అందరిని ఆహ్వానించారు. 25 సాయంత్రం ఉత్కూర్ చౌరస్తా నుండి భాజా భాజంత్రీల మధ్య క్రైస్తవ సంఘస్తులు భారీగా ర్యాలీ నిర్వహిస్తూ పాటలు ఆలపిస్తూ చర్చి వద్దకు చేరుకుంటారు. అనంతరం ఏడు గంటలకు సిలువ వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. జాతరకు ముఖ్యఅతిథిగా మెదక్ బిషప్ డాక్టర్ రూబెన్ మార్క్ హాజరవుతారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :