Friday, 31 July 2026 03:57:37 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా త్వరితగతన ఇప్పించాలి

ఎస్సీ ఎస్టీ కమిషన్ రేణి కుంట్ల శ్రీనివాస్

Date : 23 December 2025 08:25 PM Views : 204

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తదితర కేసుల్లో నీ బాధితులకు త్వరితవేత్తన ఎక్స్ప్రెస్ చెల్లించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రేణి కుంట్ల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్,మంచిర్యాల డిసిపీ భాస్కర్ ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసుల పురోగతి పై త్రైమాసిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేసీయాను త్వరగా ఇప్పించాలని అలాగే ఏస్సి, ఎస్టీ కేసుల ఫిర్యాదులను ఎలాంటి జాప్యం చేయకుండా కేస్ రిజిస్టర్ చేయాలని ఆదేశించారు. ఇటీవల దండేపల్లి మండలం గూడెం నంభాలలో అత్యాచారానికి గురై హత్య కాబడిన బాలిక కుటుంబ సభ్యులకు 10రోజుల్లో పరిహారం ఇవ్వడానికి కలెక్టర్ అంగీకారం తెలియజేశారు .బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ డీఎస్డీవోదుర్గాప్రసాద్ ,పోలీస్ అధికారులు, జిల్లా సంబంధిత అధికారులు, మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :