Thursday, 30 July 2026 01:27:57 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

భక్తుల సౌకర్యార్థం షెడ్లు నిర్మాణం పనులకు శ్రీకారం...!ఆదివాసీల పుణ్యక్షేత్రాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి

మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

Date : 17 May 2026 06:31 AM Views : 109

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదివాసీల ఆరాధ్య దేవతలు కొలువుదీరిన పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇలవేల్పు దైవదర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనే సదాశయంతో శనివారం సిర్పూర్ (యు) మండలం లోని ఖాతిగూడ గ్రామంలోని సెడ్మాకి పరివార్ వారి పెర్సపెన్ దేవుని సన్నిధిలో శనివారం షేడ్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు భూమి పూజ చేశారు. దాంతో పాటు గ్రామంలోని ఆదివాసీల ఆరాధ్య దైవం జంగు బాయి దేవత మఠం , భీమల్ పెన్, అవ్వల్ పెన్ మఠం నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని దేవతల సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతుల ఏర్పాటు కోసం మాజీఎమ్మెల్యేఆత్రంసక్కు చేస్తున్న కృషి చిరస్మరణీయం అంటూ ఆయా గ్రామాల ప్రజలు కొనియాడారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :