Thursday, 30 July 2026 06:09:38 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సొంత ఖర్చులతో రోడ్డు పనులు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప...

మొగడ్ ధగడ్ నుంచి వైగాం వరకు రోడ్డు నిర్మాణం ప్రారంభం..

Date : 26 March 2026 10:55 PM Views : 146

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ గ్రామం నుంచి వైగాం గ్రామం వరకు మోరం మట్టి రోడ్డు నిర్మాణ పనులను గురువారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ రహదారికి అనుమతి లభించినప్పటికీ, తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఆ పనులు రద్దు అయ్యాయి. ఈ సమస్యను స్థానిక ప్రజలు కోనేరు కోనప్ప దృష్టికి తీసుకెళ్లగా,వారు వెంటనే స్పందించారు. ప్రభుత్వ సహాయం లేకపోయినా, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్వంత నిధులతోనే రోడ్డు పనులు చేపట్టాలని నిర్ణయించారు. దాంతో మొగడ్ ధగడ్ నుంచి వైగాం వరకు మోరం రోడ్డు పనులను ప్రారంభించారు. రహదారి నిర్మాణం చేపట్టడంతో మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేకపోవడంతో ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు త్వరలోనే తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ముందుకు వచ్చి పనులు చేయడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :