Thursday, 30 July 2026 08:16:48 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ, ఉపాధి కార్యక్రమాలపై అవగాహన...

Date : 25 May 2026 09:22 AM Views : 92

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లామందమర్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మోవో సంస్థ, కార్మిక శాఖ సహకారంతో మహిళలకు డ్రైవింగ్ శిక్షణ మరియు ఉపాధి అవకాశాల కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికలో భాగంగా స్థానిక మహిళలను కలిసి, డ్రైవింగ్ శిక్షణ, ఉపాధి అవకాశాలు మరియు భవిష్యత్ అవసరాలపై అభిప్రాయాలు, తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మోవో వ్యవస్థాపకురాలు మరియు ప్రముఖ బైకర్ జై భారతి, ఆస్ట్రేలియా నుండి డా" జానెల్ హాజరై మహిళల భవిష్యత్ ఉపాధి అవకాశాలకు కొత్త మార్గాలను సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం రజనీ, మహిళ నాయకురాళ్ళు పోచంపల్లి లక్ష్మి, రాధ, బత్తుల సరిత, శ్రీలత, సమత, స్రవంతి, రాజేశ్వరి, కవిత, మరియు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :