Friday, 31 July 2026 01:50:52 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం..

Date : 22 July 2026 11:24 PM Views : 82

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నీట్ పేపర్ ముసుగులో సంఘ విద్రోహశక్తులను పెంచి పోషిస్తు దేశంలో అలజడి సృష్టిస్తున్న లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ బుధవారంలక్షెట్టిపేట బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనిమాట్లాడుతూ నేటి పేపర్ లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్న లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం పార్లమెంట్ లో చర్చలో పాల్గొనకుండా నీట్ పేపర్ ముసుగులో దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్న దేశ విద్రోహ శక్తులను రెచ్చగొట్టి దేశంలో అల్లర్లు సృష్టించాలనే కుట్రలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయడం సిగ్గు చేటు అని అన్నారు. నిన్న ప్రధాన మంత్రి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టడం దేశ చరిత్రలో ఒక్క బ్లాక్ డే అని అన్నారు. రాహుల్ గాంధీకి నీట్ పేపర్ లీకేజీ పై చర్చ పై చిత్త శుద్ధి ఉంటే పార్లమెంట్ లో చర్చలో పాల్గొనాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :