Thursday, 30 July 2026 06:08:22 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

చిన్నారుల భవిత కు అంగన్వాడీ కేంద్రాలే పునాదులు..

మున్సిపల్ చైర్మెన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, సూపర్వైజర్ రాజ్యలక్ష్మి

Date : 11 March 2026 12:46 PM Views : 125

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఓసీ అంగన్వాడీ సెంటర్ లో చిన్నారుల సామూహిక అక్షరాబ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మెన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి తోపాటు గా సూపర్వైజర్ రాజ్యలక్ష్మి ముఖ్య అతిధులుగా పాల్గొని,చిన్నారులతో ఓనమాలు దిద్దించారు . అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి బీజాలు వేస్తాయని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం చైర్మెన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నీ అంగన్వాడి నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు,ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, 4 వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, 12వ వార్డు కౌన్సిలర్ గంట్ల గౌతమ్ రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ నీలా లచ్చిరామ్, అంగన్వాడీ టీచర్ ముదిరెడ్డి శ్రీలత, ఆయా ఉప్పమ్మ,ముదిరెడ్డి మానస,శాబియ, రేష్మ, శ్రావణి, సుమతమ్మ, షామీమ్, అస్మా, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: