Friday, 31 July 2026 01:16:47 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలని డిఈఓ కు వినతి...

Date : 23 June 2026 12:14 AM Views : 74

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ సోమవారం డిఆర్ఎస్పి విద్యార్థి విభాగంలో జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టబి ఆర్ఎస్వి నాయకుడు దగ్గుల మధుకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.బి ఆర్ ఎస్ విమంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేవలం ధనార్జనే ద్యేయంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూన్న ప్రభుత్వం ఏ మాత్రంపట్టించుకోకుండా విద్యా సంస్థల యాజమాన్యాలకు వత్తాసుపలుకుతున్నాయన్నారు. అధిక ఫీజుల వసూలుకు నియంత్రణ కోసం కమిటీ వేస్తాం అని ప్రభుత్వం చెప్పి ఇప్పటి వరకు కమిటీ వేయకపోవడం కార్పొరేట్ వ్యవస్థకు ఆజ్యం పోస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వారిని పరిష్కారం చేయాలి అని బి ఆర్ ఎస్ వి డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బి ఆర్ ఎస్ వి నాయకులు అరుణ్ రిషి,నార్ల వంశీ,నక్క తిరుపతి,సాజిద్,బెల్లంతో అరుణ్,కంపెల్లి శ్రీకాంత్,జిలకర మహేష్,చంద్ర కిరణ్,లక్ష్మీకాంత్ రాజేందర్ బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి బుద్ధర్తి సుమంత్,కార్యదర్శి వడ్డేపల్లి నితీష్, బి ఆర్ ఎస్ వి నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: