Thursday, 30 July 2026 11:12:55 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం..

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుమల సమ్మయ్య

Date : 13 April 2026 09:34 PM Views : 159

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నివాళులు అర్పించి స్మరించుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవనే తన ప్రాణంగా భావించి, న్యాయం నిష్పక్షపాతానికి ప్రతీకగా నిలిచిన మాజీ శాసన సభాపతి ఈప్రాంత అజాత శత్రువుగా ఉన్నారని, ఈ ప్రాంతంలోని రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో కట్టించారాని, ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం ప్రజా ప్రతినిధులకి మార్గదర్శకo ఆయన ఆశయాలు సమాజానికి దీపస్తంభాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిన్నల బ్రహ్మా రెడ్డి, కమిటీ సభ్యులు పిల్ల మరి రమేష్, శ్రీనివాస్, జిల్లాఅధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, జిల్లా ఆంగోతు సుగుణ, కుంభం స్వప్న, కుంభం రమేష్ రెడ్డి, ఉడుముల విజయ, సర్పంచ్ కిషన్ నాయక్, డబ్బేటా దేవేందర్, ఉప్పుల రజిత, సోదారి దేవయ్య సర్పంచ్, కుమార్ యాదవ్, ప్రభు సుందిళ్ల, కొండగుర్ల రామ నారాయణ, బీరెల్లి మహే ష్,బేడిక లక్ష్మి,గాలి సమ్మ య్య,రైతులు మార్కెట్ క మిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: