Thursday, 30 July 2026 01:27:58 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

లక్షెట్టిపేటలో గృహ గణనకు శ్రీకారం..

Date : 11 May 2026 09:01 PM Views : 117

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పర్యవేక్షకులు మరియు ఘనకర్తలు వారికి కేటాయించబడిన హెల్ బీ బ్లాకులను మున్సిపల్ అధికారులతో కలిసి సోమవారంముందస్తుగా సందర్శించారు. తమకు కేటాయించిన బ్లాకులను హద్దులను పరిశీలించి, మ్యాప్ మ్యాప్ డ్రాయింగ్ చేసుకోవాల్సినదిగా సూపర్వైజర్లు ఎన్యూమరేటర్లకు చూపించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అడిషనల్ చార్జ్ ఆఫీసర్ రాజశేఖర్ వారికి తగు సూచనలు ఇచ్చారు.ఈ మూడు రోజుల్లో ప్రతి ఇల్లు మ్యాపింగ్ చేయవలసినదిగా కోరినారు. సూపర్వైజర్ల సమక్షంలో మీ యొక్క హెలబీ లనుసతనిఖీ చేసుకొని ఏమైనా సర్దుబాట్లు ఉంటే సరి చేసుకోవాలని తెలిపారు. మునిసిపాలిటీ పరిధి లోని ప్రజలందరూ మీ వద్దకు గృహ గణన చేయాడానికి వస్తున్న ఎన్యూరేటర్లకు మీరు వారు అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇచ్చి వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుల తిరుపతి, సూపర్వైజర్లు రామన్న, సత్తయ్య, రజిత, రవీందర్, వేణు గోపాల్ , ధిలీప్, నగధర్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :