Thursday, 30 July 2026 11:14:31 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

స్ట్రామ్ డ్రైయినేజీ నిర్మాణంతో పట్టణ ప్రజలకు మేలు..!రూ.4కోట్లతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం

మరిపెడ మునిసిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

Date : 23 February 2026 05:21 PM Views : 111

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : స్ట్రోం డ్రైనేజీతో పారిశుధ్య కష్టాలు తీరనున్నాయని, కాంట్రాక్టర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మరిపెడ మునిసిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మరిపెడ మునిసిపాలిటీ పరిధిలోని మునిసిపల్ పార్క్ రోడ్ నుంచి కార్గిల్ సెంటర్ వరకు సుమారు రూ.2కోట్లతో మంజూరైన స్ట్రోం డ్రైనేజీ నిర్మాణ పనులను 14 వార్డు కౌన్సిలర్ జాటోతు సురేష్ నాయక్ తో కలిసి ప్రారంభించారు.పట్టణ అభివృద్ది కోసం ఎప్పటికప్పుడు అహర్నిషలు కృషి చేస్తూ, ఫైనాన్స్ క్లీయరెన్స్ చేయిస్తున్న ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోడ రవి, గంధసిరి భిక్షపతి,అలువాల ఉపేందర్,యువ నాయకులు యాకన్న, వెంకట్ సాయి, మునిసిపాలిటీ వర్క్ ఇన్ స్పెక్టర్ వెంకట్ లాల్ తదితరులున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :