ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట బారసోసియేషన్ అధ్యక్షుడిగా గూడూరి గోవిందరావు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి గూడూరి గోవిందరావుతోపాటు నలినీకాంత్ పోటీ పడగా గూడూరు గోవిందరావు ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా జి పద్మ, కార్యదర్శిగా వేల్పుల సత్యం, సంయుక్త కార్యదర్శి గా మేదరి పాల్సన్, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా బానోతు రవీందర్, కోశాధికారిగా రవీందర్, మహిళా ప్రతినిధిగా సజిని, ఈసీ మెంబర్ గా వినీతలు ఎన్నికయ్యారు. ఈ సీ మెంబర్లుగా చెల్ల గణేష్, ఎం ఏ షారుక్ రూమన్ , ఎండి రహమతుల్లాలు ఎన్నికయ్యారు. ఎలక్షన్ అధికారులుగా గడిగొప్పుల కిరణ్ కుమార్, సహాయ ఎలక్షన్ అధికారిగా రేంక సురేందర్ లు వ్యవహరించారు.
Admin
E Nivas News