Thursday, 30 July 2026 01:33:58 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఓవరాల్ ఛాంపియన్ తెలంగాణ పోలీస్

Date : 05 April 2026 11:54 AM Views : 113

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసులు మరోసారి సత్తా చాటారు. వరుసగా మూడో సారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని కైవసం కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించారు. తెలంగాణ పోలీసులు 2024లో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ, 2025లో ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన పోటీల్లో తెలంగాణ ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. 2026కు సంబంధించి మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ అఖిల భారత పోలీస్‌ డ్యూటీ మీట్‌లో కూడా తెలంగాణ ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఓవరాల్‌ చాంపియన్‌ ట్రోఫీతో పాటుయాంటీ-సాబోటేజ్‌ చెక్‌, వీడియోగ్రఫీ, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో విజే తగా నిలిచింది. శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు, పోలీస్‌ ఫోటోగ్రఫీ విభాగా ల్లో రన్నరప్‌ సాధించింది. వరుస విజయాలతో తెలం గాణ పోలీసులు జాతీయ స్థాయిలో మరోసారి తమ ప్రతిభ చాటడంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించి డీజీపీ శివధర్‌ రెడ్డి, సీఐడీ అడిషనల్‌ డీజీ చారు సిన్హాను ప్రశంసించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :