Friday, 31 July 2026 05:35:17 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఏసీబీ వలలో అటవీ క్షేత్ర అధికారి..

Date : 10 April 2026 10:28 PM Views : 156

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లా బోత్ అటవీ క్షేత్ర అధికారి ఆలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడి చేసి 15000 లంచం తీసుకుంటున్న అడవి క్షేత్ర అధికారి ప్రణయ్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ పరుశురాం రెడ్డి హండ్రెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్పి మధు వివరాలు తెలిపారు. ఉపాధి హామీ కింద మొక్కలకు నీరు పోసిన వ్యక్తికి రూ. 5.9 లక్షల బిల్లు మంజూరైంది. బిల్లు విడుదల కోసం అటవీ క్షేత్ర అధికారి ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం ఆ వ్యక్తిని రూ. 40 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ. 15 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధపడుతుంది ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు అటవీశాఖ కార్యాలయంలో గురువారం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకుని రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ జి. మధు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: