Friday, 31 July 2026 09:25:54 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది.

Date : 11 May 2026 09:36 PM Views : 92

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యాశాఖ వారోత్సవాల భాగంగా లో భాగంగా విద్యకు ఖర్చు పెట్టేది వృధా కాదని, నర్సరీ నుంచి విద్యను అందిస్తామని, ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజి పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అవకాశం కల్పిస్తామని వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు చేస్తామన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం అన్నారు. విద్యా శాఖలో 1700 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉపాధ్యాయులకే ఎక్కువగా తెలుసు అన్ని వర్గాలు కొట్లాడాయి కాబట్టే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ విద్యార్థుల పోరాటం మరువలేని దన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించడం మా బాధ్యత విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది,పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే మా ఉద్దేశం అన్నారు. 20 సంవత్సరాలుగా పదోన్నతులు రాణి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చాం అన్నారు. విదేశాల్లో అమలు చేస్తున్న విద్యా విధానం ఇక్కడ కూడా తీసుకొస్తున్నాం అన్నారు. విద్యాశాఖ పై ప్రత్యేక శ్రద్ధ విద్యాశాఖ మంత్రిగా నా బాధ్యత అన్నారు. విద్యాశాఖలో 1700 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం, అలాగే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే మా లక్ష్యం అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పిన చదువు నేర్చుకుని పైకి రావాలి, అటు ఉద్యోగులుగా ఇటు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంత్రులుగా కూడా ఇంకా ఎక్కువగా అంటే సీఎం గా ఎదగాలన్నది నా ఉద్దేశం అన్నారు. నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిననినేను కూడా ప్రభుత్వ పాఠశాలలోచదువుకున్న వాన్నేనన్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మంత్రి, నాయకుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారని గుర్తు చేశారు. నా ప్రభుత్వంలో 1 లక్ష5000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారందరికీ నెల మొదటి రోజే జీతభత్యాలు అందిస్తున్నామని తెలిపారు. బాధ్యతగా పౌరులను దేశానికి అందించాలన్నదే నా ఉద్దేశమన్నారు. మీరందరూ నాకు సహకరించాలని తెలిపారు. తల్లిదండ్రుల కలను స్వప్నాన్ని విద్యార్థులు కూడా తీర్చాలని కోరారు. వచ్చే సంవత్సరానికి ఇంకా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం అన్నారు. ఇటీవల జరిగినఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో నిలిచిన విద్యార్థులకు లక్ష రూపాయలతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: