Thursday, 30 July 2026 12:39:42 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

స్వచ్ఛంధ సంస్థల వార్షికోత్సవాలను విజయవంతం చేయండి

కొండేల మారుతి

Date : 06 October 2025 06:54 PM Views : 487

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని విద్యార్థి యువత స్వచ్ఛంద సంస్థ 42 వసంతాలు, యశస్సు సమాచార వేదిక 40 వసంతాల వేడుకలను విజయ వంతం చేయాలని కొండేల మారుతి కోరారు. సొమవారం సంస్థాగత కార్యాలయంలో సమాచార ఆహ్వాన పత్రిక లను గట్టు నాగన్న ఆవిష్కారించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ రెండు వేలకు పైగా స్ఫూర్తి, ప్రయోజిత కార్యాక్రమాలు, చారిత్రాత్మక సమాచార సంచికల ఆవిష్కరణ, ప్రముఖుల సత్కార వీచీకలుగా యశస్సు శ్రేష్ఠ పతాకలై సంస్థ 40 వసంతాలు పూర్తి చేసుకున్నాయన్నారు. ఈ నెల12 న హైదరాబాద్ లోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆడిటోరియంలో ఉత్సవం నిర్వహిస్తున్నమన్నారు. శ్రేయోభిలాషులు హాజరై విజయ వంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు నాగన్న, తాటి బుచ్చయ్య గౌడ్, రామడుగు మారుతీ రావు, పోరెడ్డి వెంకట రెడ్డి, నారమల్ల కృష్ణ, కొమురవెల్లి, సత్యనారాయణ, పోతు జోతిరెడ్డిలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :