Thursday, 30 July 2026 10:12:05 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయం...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

Date : 10 November 2025 05:44 PM Views : 432

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో మంథని మండలం కన్నాల, ఖానాపూర్, గోపాల్ పూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, గుంజపడుగు, నాగారం, గద్దలపల్లి, బిట్టుపల్లి, చిన్న ఓదాల, విలోచవరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వరి ధాన్యాన్ని ఆర బెట్టుకోవడానికి మంథని ఏఎంసిలో రైతుల సౌకర్యార్ధం రూ.28లక్షల వ్యయం తో 2 ప్యాడి డ్రై మిషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చామని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జిల్లా యంత్రాగాన్ని ఆదేశిoచారని అన్నారు. దేశం లో, రాష్ట్రంలో గొప్ప నాయకులలో మంత్రి శ్రీధర్ బాబు ఒకరని అన్నారు. శ్రీదర్ బాబు డిల్లిలో ఉన్నా, హైదారాబాద్ లో ఉన్నా మంథని ప్రాంత రైతులు, ప్రజల అవసరాలను తీర్చడంలో ముందున్నారని, ఏ గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి ఆ గ్రామం లో జరుగుతుందని అన్నారు. వేర్వేరు గా జరిగిన ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాబు, రావికంటి సతీష్ కుమార్, లెక్కల కిషన్ రెడ్డి, దాసరి లక్ష్మి-మొండయ్య, ఉడుత మాధవి- పర్వతాలు యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, ఏఎంసి ఉపాధ్యక్షుడు ముస్కుల ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్లు ఊధరి శంకర్, మాజీ ఎంపిపి కొండ శంకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు బూడిద శంకర్, బూడిద మల్లేష్, ఊధరి శంకర్, చంద్రు రాజమల్లు, నాగుల రాజయ్య, సేమంతుల ఓదెలు, దొరగొర్ల శ్రీనివాస్, ఆరెల్లి కిరణ్ గౌడ్,సాదుల శ్రీకాంత్, ఇందారపు అనిల్, సదయ్య, బొల్లి శంకర్ ఉదరి లచ్చన్న, అక్కపాక సది, ఎరుకల ప్రవీణ్, పెంటరి రాజు, పొయిల రాజయ్య, బాస అశోక్, ముస్కుల రమేష్ రెడ్డి, గుడిసె గట్టయ్య, పుల్లె రవి, పెరటి పాపిరెడ్డి, పొయిల శేఖర్, గుడిసె రాజయ్య, మద్దెల చంటయ్య, కోరవేన రవి, రోడ్ద రాజేశ్వర్ రావు, రాగం శ్రీనివాస్, కోరవేన మధుకర్, సుంకరి మల్లికార్జున్, మోతుకు బాపు, సంతోష్, గేల్లు మల్లేష్, దాసరి రాములు, కొప్పుల రాజయ్య, లట్ట మహేష్, వైనాల కిరణ్, పుట్ట సుధాకర్, కనగంటి ఓదెలు,శంకరయ్య, పోగుల మహేందర్, కాంగ్రెస్ నాయకులూ, కార్యకర్తలు, రైతులు, హమలిలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :