Friday, 31 July 2026 10:35:57 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వంట గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు

తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్)జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్

Date : 18 April 2026 09:49 PM Views : 208

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : వంట గ్యాస్ కోసం నాన్న ఇబ్బందులు పడుతు న్న సామాన్య ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వచ్చిం దని,తెలంగాణ ప్రజా ఫ్రంట్ టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్,అన్నారు.కాటా రం మండల కేంద్రంలో ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్యాస్ బుక్ చేసుకునే విధానం రద్దుచేసి పాత పద్ధతిలోనే గ్యాస్ డెలి వరీ చేయాలనిసామాన్య ప్రజలు గ్యాస్ బుక్ చేసు కుంటే గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ కావడానికి 20.రో జులు పడుతుందని.సామా న్య ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు.బుక్ చేసు కునే విధానం తెలవక కొంత మంది చాలా ఇబ్బంది పడు తున్నారు పాత పద్ధతిలోనే గ్రామాలలో గ్యాస్ ఇంటింటి కి డెలివరీ చేయాలని,డి మాండ్ చేశారు,ఇండియన్ గ్యాస్.హెచ్ పి.భారత్ గ్యా స్.యజమాన్యం ఇస్తానుసా రంగా గ్యాస్ గోదాముల దగ్గ ర బ్లాకులో జోరుగా అమ్మకా లుజరుగుతున్నాయి కమ ర్షియల్ గ్యాస్1850,ఉంటే 3000,రూపాయలకు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. వంటగ్యాస్1000,రూపా యలు ఉంటే 2000,రూపా యలకు బ్లాక్ లో అమ్ముకుం టున్నారు.జిల్లా ఉన్నతాధి కారులు గ్యాస్ గోదాముల ను తనిఖీ చేసిన దాఖలు కానరావడం లేదు వాళ్ళ ఇష్టానుసారంగా దందా నడుస్తున్న పట్టించుకునే నా ధుడు లేడు ఒక పక్కకేంద్ర ప్రభుత్వం ప్రజలకు సరిపడ గ్యాస్ నిలువలు ఉన్నాయని చెప్తుంది ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు వెనక టి కాలం మళ్ళీ వస్తుంది.క ట్టెల కొనాలన్న ఫారెస్ట్ వాళ్ల తోటి ఇబ్బందులు పాలు అ వుతున్నామని హోటల్ య జమాన్యం బజ్జీల బండి వా ళ్లు చాయ్ హోటల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతు న్నారు.కమర్షియల్ గ్యాస్ ను బ్లాక్ లో 3000 పెట్టి కొనుగోలు చేస్తా ఉన్నారు. ఒకపక్క వ్యాపారం జరగక చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతూగ్యాస్ఎప్పటిలాగానే సరఫరా చేయాలని కొంత మంది గ్యాస్ బుక్ చేసు కుం టే యజమాన్యం డెలివరీ కా కముందు ఓటీపీ తీసుకుం టున్నారు.వేరే వాళ్లకు బ్లాకు లో అమ్ముకొని వారిని ఇ బ్బందుల గురిచేస్తున్నారు. తక్షణమే HP.భూపాలపల్లి. మహాదేవపూర్.ఇండియన్ కాటారం.భారత్ భూపాల పల్లి గ్యాస్ యజమాన్యపై చర్యలు తీసుకొని గోదాము లను తనిఖీ చేసి ప్రజలకు వ్యాపారులకు పాత పద్ధతి లోనే గ్యాస్ డెలివరీ చేయాలని జిల్లా ఉన్నతాధి కారి కలెక్టర్ ను తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేయుచున్నారు. స్పందించకపోతే జిల్లా వ్యా ప్తంగాఆందోళనకార్యక్రమాలు చేస్తామని కిరణ్ హెచ్చ రించారు.ఈకార్యక్రమంలో యువైఎఫ్ఐ అధ్యక్షుడు అక్కల బాపు.నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్య క్షుడు సుంకరి మల్లయ్య.మ హిళా నాయకురాలు కాలినే ని రాజమణి.తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: