ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల హెడ్ కోటర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవం లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సిరోల్ ఈ .ఎం. ఆర్. ఎస్ . విద్యార్థిని విద్యార్థుల కు పోలీస్ స్టేషన్ లో జరిగే ఫంక్షనింగ్ గురించి వివరించారు డయల్ :100 గురించి కమ్యూనికేషన్ సెట్ గురించి పిటిషన్ మానేజ్మెంట్ గురించి ఎఫ్ఐఆర్ గురించి ఎస్ హెచ్ ఓ రోల్ గురించి క్రైమ్ వెహికల్ గురించి పోలీస్ స్టేషన్ లో నిర్వహించే 17 వెర్టికల్ గురించి విద్యార్థుల కు వివరించారు ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది రత్న కుమార్ , వీరేష్ , రాజా , సంజీవ్ , సుజాత , సుధారాణి , తదితరులు పాల్గొన్నారు
Admin
E Nivas News