Friday, 31 July 2026 08:15:59 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సింగరేణి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..! కార్మికుల హక్కుల కోసం పోరాడుతాం..

మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు

Date : 01 July 2026 10:17 PM Views : 76

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సింగరేణి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. బుధవారంసింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.మంచిర్యాలజిల్లాలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ కబంధహస్తాల్లో సింగరేణి మాయమయ్యేలా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులంతా ఐక్యంగా ఉంటేనే తమ అనుకున్న తప్పులు సాధించగలుగుతామని సింగరేణిని కాపాడుకుంటామని సూచించారు.సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై తదితర అంశాలపై చర్చించారు. సింగరేణి సంస్థను పరిరక్షించాల్సిన అవసరం, కార్మికుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సదస్సులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు,కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, కార్మికులు, ప్రజలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :